Funny Video: పెళ్ళిలో తలంబ్రాలు పోసుకుంటుండగా.. కోతి బావ ఎంత పని చేసావ్.. ఫన్నీ వీడియో.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ ట్రెండవుతున్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రత్యేకమైనది.
ఈ వీడియోలో తాజాగా ఓ వివాహ వేదికపై వధూవరులు తలంబ్రాలు పోసుకునే తంతు జరుగుతోంది. ఆసమయంలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వధూవరులు ఎంతో సంతోషంగా పోటపడి మరీ తలంబ్రాలు పోసుకుంటున్నారు. వారి సరదాని చూసి ఆ భగవంతుడు కూడా ముచ్చటపడినట్టున్నాడు. వానర రూపంలో వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్లాడు. అవును.. ఎక్కడినుంచి వచ్చిందో ఓ వానరం అకస్మాత్త్గుగా వధూవరుల మీదకు ఉరికింది. మొదట వరుడి భుజాలపై కూర్చుని ఆశీర్వదించింది. అనంతరం వధువును కూడా ఆశీర్వదించి, పనిలో పనిగా వారి తలపై ఉన్న జీలకర్ర,బెల్లం పట్టుకొని తుర్రుమంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

