Viral Video: వెంటాడి.. వేటాడి.. వ్యక్తిపై కోతుల దాడి

|

Jul 18, 2023 | 11:43 PM

కుక్కలు, ఏనుగులు, చిరుత పులుల దాడుల గురించి విన్నాం.. చూశాం.. కానీ కోతుల దాడి గురించి విన్నారా.. అదీ కూడా వెంటాడి.. వేటాడి.. దాడి చేశాయి.. ఆ కోతులు దాడులు చేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో చెప్పలేం. తాజాగా కోతుల దాడిలో ఓ యువకుడి రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.