Modi Doop: కూరగాయలు పట్టుకుని, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మోదీ.! ట్రెండ్ అవుతున్న వీడియో..
రాముడు- భీముడు, గంగ- మంగ, హలోబ్రదర్స్ వంటి తెలుగు సినిమాల్లో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం మనం చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలా ఒకే పొలికతో ఉన్న వ్యక్తులు దాదాపుగా ట్వీన్స్‌గా పుట్టిన వాళ్లను చూశాం.
రాముడు- భీముడు, గంగ- మంగ, హలోబ్రదర్స్ వంటి తెలుగు సినిమాల్లో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం మనం చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలా ఒకే పొలికతో ఉన్న వ్యక్తులు దాదాపుగా ట్వీన్స్‌గా పుట్టిన వాళ్లను చూశాం. కానీ ఎలాంటి రక్తసంబంధం లేని వ్యక్తలు వేరువేరు చోట్ల ఎదురుపడితే మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. అయితే, ప్రధాని నరేంద్రమోదీని పోలిన మనుషులు కూడా దేశంలో చాలా చోట్ల ఉన్నారు. ఈ విషయం మనకు చాలాసార్లు రుజువైంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మోదీని పోలి ఉన్న ఓ వ్యక్తి కూరగాయలు తీసుకుని రోడ్డు మీద నడుకుంటూ వెళ్తున్న వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.జట్టు, ముఖ కవళికలు,నడక అన్ని ప్రధాని మోదీలా ఉన్నాయి. అంతేకాదు.. అతడు వేసుకున్న డ్రెస్, బూట్లూ కళ్ల జోడు కూడా అచ్చం మన ప్రధానిలానే మైన్‌టెన్ చేశాడు. ఓ బైక్‌పై వెళ్తు్న్న ఇద్దరు యువకులు అతడిని చూసి ఆశ్చర్యపోయి, ఇందుకు సంబంధించిన వీడియోనే తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. తనతో చాలా మంది సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, లైకులతో హల్‌చల్ చేస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

