Miss AI – Zara Shatavari: అందాల పోటీల్లో ముందున్న ముద్దుగుమ్మ ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతవరీ వందలమందిని వెనక్కినెట్టి టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఇందులో మతలబు ఏమిటంటే.. ఈ జారా అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన ఓ ‘డిజిటల్ భామ’.! నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యం కాని ఈ ఊహా సుందరుల కోసం ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. ‘మిస్ వరల్డ్’ పోటీల్లాగే ఇందులో గెలిచినవారికి ‘మిస్ ఏఐ’ టైటిల్ ఇవ్వనుంది.
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతవరీ వందలమందిని వెనక్కినెట్టి టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఇందులో మతలబు ఏమిటంటే.. ఈ జారా అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన ఓ ‘డిజిటల్ భామ’! నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యం కాని ఈ ఊహా సుందరుల కోసం ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. ‘మిస్ వరల్డ్’ పోటీల్లాగే ఇందులో గెలిచినవారికి ‘మిస్ ఏఐ’ టైటిల్ ఇవ్వనుంది. ప్రపంచంలో ఈ తరహా పోటీ ఇదే తొలిసారి. ఈ పోటీల్లో పలు దేశాల నుంచి 1,500 మంది ఏఐ మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు. వీరి నుంచి ‘టాప్ 10’ ఫైనలిస్టులను ఎంపికచేయగా.. భారత్‌కు చెందిన జారా అందులో చోటు దక్కించుకుంది. భారత్‌లోని ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌధరీ జారాను సృష్టించారు. ఈమె ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తోంది. న్యాయనిర్ణేతలు ఈ భామల చూపులు, ఉపయోగించిన సాంకేతికత, సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని విజేతను ఎంపిక చేస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

