Minister Roja Dance: అప్పుడు సిల్వర్ స్క్రీన్ , ఇప్పుడు ఇక్కడ ఏదైనా రోజా దిగనంత వరకే.. డాన్స్ తో అదరగొట్టిన మంత్రి రోజా..
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు. కళాకారులతో కలిసి డప్పులు..చిడతలు కొట్టారు. పేద కళాకారులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించేందుకు కృషి చేస్తానని రోజా ఈ సందర్భంగా వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 26, 2022 08:58 AM
Follow Us
వైరల్ వీడియోలు
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!

