రూ. 3 కోట్ల జాబ్ ను వ‌దులుకున్న టెకీ !! కార‌ణం ఏంటంటే ??

|

Oct 16, 2023 | 6:52 PM

పేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా త‌న ఇంజ‌నీర్ల‌కు అత్య‌ధిక వేత‌నాల‌ను ఆఫ‌ర్ చేయ‌డంలో ముందువ‌ర‌స‌లో నిలుస్తుంది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే గూగుల్‌ ఇంకా మెటాలో పనిచేసే ఇంజ‌నీర్లు అధికంగా సంపాదిస్తున్నార‌ని ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో వెల్ల‌డైన బ్లైండ్ డేటా వెల్ల‌డించింది. అయితే ఏడాదికి రూ. 3 కోట్ల వేత‌నం అందుకునే ఉద్యోగి ఏకంగా ఆ జీతాన్ని కాదనుకుని ఉద్యోగాన్ని వ‌దులుకున్నాడు. త‌న‌కు ఆ ఉద్యోగం స‌రిప‌డ‌క‌పోవ‌డంతోనే భారీ వేత‌నంతో కూడిన కొలువును ప‌క్క‌న‌పెట్ట‌శాన‌ని మెటా ఇంజనీర్ తెలిపాడు.

పేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా త‌న ఇంజ‌నీర్ల‌కు అత్య‌ధిక వేత‌నాల‌ను ఆఫ‌ర్ చేయ‌డంలో ముందువ‌ర‌స‌లో నిలుస్తుంది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే గూగుల్‌ ఇంకా మెటాలో పనిచేసే ఇంజ‌నీర్లు అధికంగా సంపాదిస్తున్నార‌ని ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో వెల్ల‌డైన బ్లైండ్ డేటా వెల్ల‌డించింది. అయితే ఏడాదికి రూ. 3 కోట్ల వేత‌నం అందుకునే ఉద్యోగి ఏకంగా ఆ జీతాన్ని కాదనుకుని ఉద్యోగాన్ని వ‌దులుకున్నాడు. త‌న‌కు ఆ ఉద్యోగం స‌రిప‌డ‌క‌పోవ‌డంతోనే భారీ వేత‌నంతో కూడిన కొలువును ప‌క్క‌న‌పెట్ట‌శాన‌ని మెటా ఇంజనీర్ తెలిపాడు. మెటాలో ప‌నిచేస్తుండ‌గా త‌న‌కు పానిక్ అటాక్స్ రావ‌డంతో ప‌ని గంట‌ల త‌ర్వాత కూడా ప‌ని నుంచి డిస్‌క‌నెక్ట్ కాలేక‌పోయాన‌ని 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఎరిక్ యూ అన్నాడు. త‌న సంక్లిష్ట‌మైన ప‌ని ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మై సాయంత్రం 5 గంట‌ల‌కు ముగుస్తుంద‌ని వాపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు

నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు

కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో

Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..

మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్‌ !! డాక్టర్‌ ఆవేదన