వేపచెట్టునుంచి ధారలా వస్తున్న పాలు !! దైవ ఘటనే అంటూ పూజలు
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కందదుంపనుంచి అరటి గెల మొలకెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో మరో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వేపచెట్టునుంచి పాలు ధారగా ఉబికి వచ్చాయి. దీనిని గమనించిన కొందరు గ్రామస్తులకు చెప్పడంతో ఈ విచిత్రాన్ని చూసేందుకు గ్రామస్తులు అక్కడికి క్యూకట్టారు. గంగవరం మండలం గుడిగల్లు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఓ వేపచెట్టునుంచి తెల్లని ద్రవ పదార్ధం ధారగా బయటకు వచ్చింది.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కందదుంపనుంచి అరటి గెల మొలకెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో మరో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వేపచెట్టునుంచి పాలు ధారగా ఉబికి వచ్చాయి. దీనిని గమనించిన కొందరు గ్రామస్తులకు చెప్పడంతో ఈ విచిత్రాన్ని చూసేందుకు గ్రామస్తులు అక్కడికి క్యూకట్టారు. గంగవరం మండలం గుడిగల్లు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఓ వేపచెట్టునుంచి తెల్లని ద్రవ పదార్ధం ధారగా బయటకు వచ్చింది. గతంలో కూడా వేపచెట్టు, చింతచెట్టునుంచి ఇలా పాలు ధారలా కారాయి. ఇప్పుడు స్థానికంగా వేపచెట్టునుంచి పాలుకారడం భగవంతుని మహిమే అని చర్చించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 3 కోట్ల జాబ్ ను వదులుకున్న టెకీ !! కారణం ఏంటంటే ??
నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు
నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు
కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో
Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..