పక్షులన్నీ కలిసి ఎగిరాయి.. భారీ రాకాసి పక్షి ఆకారంలో.. వైరలవుతున్న ఫొటో

|

May 06, 2022 | 9:55 AM

రోబో–2 సినిమాలోని సీన్‌ ఐర్లాండ్‌ దేశంలో ఫొటోగ్రాఫర్‌ని ఆకట్టుకుంది. చిన్నచిన్న పక్షులన్నీ కలిసి ఓ భారీ రాకాసి పక్షి ఆకారంలోకి మారడాన్ని ఐరిష్‌ ఫొటోగ్రాఫర్‌ జేమ్స్‌ క్రాంబీ క్లిక్‌మని పించారు.

రోబో–2 సినిమాలోని సీన్‌ ఐర్లాండ్‌ దేశంలో ఫొటోగ్రాఫర్‌ని ఆకట్టుకుంది. చిన్నచిన్న పక్షులన్నీ కలిసి ఓ భారీ రాకాసి పక్షి ఆకారంలోకి మారడాన్ని ఐరిష్‌ ఫొటోగ్రాఫర్‌ జేమ్స్‌ క్రాంబీ క్లిక్‌మని పించారు. ఐర్లాండ్‌లోని లాక్‌ ఎనెల్‌ సరస్సు వద్ద మందలుమందలుగా ఎగిరిన పిట్టలు ఓ భారీ పక్షి ఆకారాన్ని తలపించాయి. ఇంతకీ ఇవి ఇలా కలిసి ఎందుకు ఎగురుతాయి అంటే దీని వెనక కారణం ఉంది అంటున్నారు సైంటిస్ట్‌లు. తమను వేటాడే భారీ పక్షుల నుంచి భద్రత కోసం. వేలాదిగా ఉండటంతో.. ఒక్కదాన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేయడం వాటికి కష్టమవుతుందట. అంతేకాదు.. రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం.. మంచి ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుందన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఇలా గుంపుగా ఎగురుతాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం

కోపంలో బాయ్‌ఫ్రెండ్‌ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??

Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్