అత్యంత అరుదైన వాకింగ్ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో
సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే నడిచే చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేపలు సముద్రంలో 650 నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయట. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీర నిర్మాణం ఉంటుందట. తాజాగా చిలీ కోస్తాతీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన ‘నడిచే చేప’ కెమెరా కంటికి చిక్కింది.
సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే నడిచే చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేపలు సముద్రంలో 650 నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయట. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీర నిర్మాణం ఉంటుందట. తాజాగా చిలీ కోస్తాతీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన ‘నడిచే చేప’ కెమెరా కంటికి చిక్కింది. రెండు కాళ్లు.. రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలీ కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా, 100కుపైగా కొత్త జీవ జాతుల్ని వారు గుర్తించారని ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ తాజాగా తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకప్పటి టాప్ విలన్ అజిత్.. జీవితం దుర్భరం.. కారణం వారే
కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం
కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్ మెసేజ్