ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే కిడ్నీల్లో రాళ్లు ఐస్‌లా కరుగుతాయి..వీడియో
గరికలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధీయ గుణాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైబర్, ఎసిటిక్ యాసిడ్, కొవ్వు, ఆల్కలాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతాయి. రోజూ ఖాళీ కడుపుతో గరిక రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేద దుకాణాలలో గరిక పొడి దొరుకుతుంది. ఈ పొడిని ఆవు పాలు లేదా వేడి నీటిలో కలిపి త్రాగవచ్చు. గరిక జ్యూస్ శరీరంలోని వ్యర్థాలను మరియు విషాన్ని తొలగిస్తుంది. సులభంగా బరువు తగ్గుతారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మూత్రంలో మంటను తగ్గించడం, మూత్రవిసర్జనను సరిచేస్తుంది.
మెదడు దెబ్బతినడం, ఖనిజ లోపం, అజీర్ణం, వాయుమార్గం, కడుపు వ్యాధులు, మూలవ్యాధులు, రక్త రుగ్మతలు, పిత్త, వేడి వ్యాధులు, ఉబ్బసం, అవయవాలలో నొప్పి, అలసట వంటి అన్ని రకాల సమస్యలకు ఈ జ్యూస్ మంచి ఔషధంగా చెబుతారు నిపుణులు. గరిక రసం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. నాడీ విచ్ఛిన్నతను నయం చేస్తుంది. ఛాతీలో ఏర్పడిన శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతుంది. ప్రతిరోజు ఉదయం 50 మి.లీ. గరిక రసం తాగేవారికి చేతులు, కాళ్ళు తిమ్మిర్లు, రక్తహీనత, అలసట, తరచుగా మూర్ఛపోవడం వంటివి నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి, ప్రతిరోజూ ఉదయం 100 మి.లీ. గరిక జ్యూస్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా 40 రోజులు నిరంతరం తిసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
మరిన్ని వీడియోల కోసం :
వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో
ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..
కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..
వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే
