Viral Video: తమిళనాడులో ఫుల్‌బాటిల్‌ బాబా.. !! తీర్థంగా మందు.. వీడియో

|

Sep 07, 2021 | 9:23 PM

టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారన్నట్లుగా రోజుకో కొత్త తరహా బాబాలు పుట్టుకొస్తున్నారు.

YouTube video player

టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారన్నట్లుగా రోజుకో కొత్త తరహా బాబాలు పుట్టుకొస్తున్నారు. కొందరు తన్నులతో దోషాలు పొగడతామంటే.. ఇంకొందరు ముద్దులతో జనం సమస్యలు తీరుస్తామంటారు..అయితే ఓ బాబా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఓ ఫుల్ బాటిల్ ఇస్తే మీ జాతకం చెప్పేస్తానంటున్నాడు. జరిగింది.. జరిగేది.. జరగబోయేది.. చెప్పేస్తున్నాడు కూడా. దీంతో ఆ బాబా కోసం జనం క్యూ కడుతున్నారు. అవునా,..? ఏవరా బాబా..? ఎక్కడా సంగతి.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్‌లో ఈ వింత విడ్డూరం‌ జరుగుతోంది. ఏపీకి చెందిన మణి గత పదేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మత్స్యకారుల వలలో వింత జీవి..!! వలను వదిలి పరుగులు తీసిన జాలర్లు.. వీడియో

Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..?? కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం.. వీడియో