చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
మహిళ వేషంలో ఉన్న ఈ వ్యక్తి పేరు దయా శంకర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాజస్థాన్‌కు చెందిన అతడి మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు ఇలా అన్ని రకాల నేరాలలో మనోడికి అనుభవం ఉంది. ఇటీవలే ఓ కేసులో పోలీసులు అతడ్ని పట్టుకుందామనుకునే లోనే.. వాళ్ల కన్నుగప్పి మాయమయ్యాడు.
కానీ, పోలీసులు తమదైన శైలిలో ఈ మాయగాడి కదలికలను గుర్తించి.. కటకటాల వెనక్కి నెట్టారు.కేసు వివరాల్లోకి వెళితే.. గతంలో దయా శంకర్.. 23 ఏళ్ల ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై తన గ్యాంగుతో దాడికి దిగాడు. అతడ్ని ఆ గ్యాంగు కర్రలు, బాటిళ్లతో చావకొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వారిపై కేసు పెట్టాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే, దయా.. పోలీసులను బురిడీ కొట్టించేందుకు మహిళలాగా చీర కట్టుకుని, ముఖం కనిపించకుండా ముసుగు కిందికి లాక్కొని పట్టపగలే వీధుల్లో దర్జాగా తిరుగుతూ తన పనులన్నీ చక్కబెట్టుకుంటూనే వచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం :
జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో
చిరుతకే ఝలక్ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో
వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
