స్మార్ట్‌ఫోన్‌స్మార్ట్ ఫోన్ చూస్తూ తిండిని నిర్లక్ష్యం చేసిన భర్త.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి.. ( వీడియో )

Phani CH

|

Updated on: May 26, 2021 | 5:51 PM

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్‌ఫోన్‌ లేని రోజుని ఊహించలేకపోతున్నారు.