అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??

|

Jun 28, 2024 | 4:16 PM

సరదాగా మూడు గంటలపాటు హైకింగ్‌కు అంటే కొండల్లో నడవటానికి బయల్దేరాడు ఆ వ్యక్తి. కానీ, అతడి టైం బాగోలేదు.. దారి తప్పాడు. తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి 10 రోజులు పట్టింది. రోజుకు కొంత నీరు, అక్కడక్కడా దొరికే వైల్డ్‌ బెర్రీలతో మాత్రమే ప్రాణాలు నిలుపుకొన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్‌ మెక్లిష్‌ అనే వ్యక్తి జూన్‌ 11న సరదాగా ది శాంటక్రూజ్‌ పర్వతాలపైకి ఓ మూడు గంటల పాటు హైకింగ్‌కు వెళదామనుకొన్నాడు.

సరదాగా మూడు గంటలపాటు హైకింగ్‌కు అంటే కొండల్లో నడవటానికి బయల్దేరాడు ఆ వ్యక్తి. కానీ, అతడి టైం బాగోలేదు.. దారి తప్పాడు. తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి 10 రోజులు పట్టింది. రోజుకు కొంత నీరు, అక్కడక్కడా దొరికే వైల్డ్‌ బెర్రీలతో మాత్రమే ప్రాణాలు నిలుపుకొన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్‌ మెక్లిష్‌ అనే వ్యక్తి జూన్‌ 11న సరదాగా ది శాంటక్రూజ్‌ పర్వతాలపైకి ఓ మూడు గంటల పాటు హైకింగ్‌కు వెళదామనుకొన్నాడు. అతడు కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు. ముఖ్యంగా ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దీంతో అతడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. అతడు కుటుంబసభ్యులు జూన్‌ 16 వరకు ఎదురుచూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..

Follow us on