కుక్క కోసం పెళ్లినే వదులుకున్నాడు.. మూగప్రేమకు దాసోహమంటున్న నెటిజన్లు
నల్లటి సూట్ వేసుకొని ఓ వ్యక్తి పెళ్లికి బయలుదేరాడు. కారులో వెళ్తున్న అతనికి దారిలో ఒక నది దగ్గర నదిలోకి పడిపోతూ అక్కడ ఒక కాంక్రీట్ స్తంభాన్ని పట్టుకుని నిస్సహాయంగా చూస్తున్న ఓ కుక్క కనిపించింది.
నల్లటి సూట్ వేసుకొని ఓ వ్యక్తి పెళ్లికి బయలుదేరాడు. కారులో వెళ్తున్న అతనికి దారిలో ఒక నది దగ్గర నదిలోకి పడిపోతూ అక్కడ ఒక కాంక్రీట్ స్తంభాన్ని పట్టుకుని నిస్సహాయంగా చూస్తున్న ఓ కుక్క కనిపించింది. వెంటనే దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని గమనించాడు..పెళ్లి వేడుకకు వెళ్లే ముందు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లాడు. ప్రాణభయంతో ఆ కుక్క ఆర్తనాదాలు విని చలించిపోయాడు..క్షణం ఆలస్యం చేయకుండా తను వేసుకున్న బ్లేజర్ విప్పేసి సమీపంలోని ఓ చెట్టు కొమ్మపై వేశాడు… ఆ తర్వాత కాంక్రీట్ కట్ట వెంబడి పడుకుని కుక్కను రక్షించేందుకు ప్రయత్నించాడు. కాంక్రీట్ కట్ట అంచున బోర్లా పడుకుని అతడు.. ప్రాణాలకు తెగించి కుక్కను పైకి లాగేందుకు చాలా సేపు ప్రయత్నించాడు. “ప్రమాదంలో పడవచ్చు జాగ్రత్త’ అని మరో వ్యక్తి చెప్తాడు…అందుకు అతను “నా గురించి చింతించకండి, ముందుగా కుక్కను రక్షించాలని చెబుతాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై అమ్మాయి ఆట విడుపు !! ఏం చేసిందో చూడండి !!
కుంభకర్ణుడికి సోదరుడనుకుంటా !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

