కుక్కలు కొట్టుకుంటుంటే.. మెదడు లేని యజమాని చేసిన పని ఇదీ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. రెండు కుక్కలు కొట్లాడుకుంటే.. వాటి ఓనర్లు మాత్రం అదేదో పరువు విషయంగా భావించి గొడవ పడ్డారు. ఆ వివాదం కాస్త సీరియస్‌గా మారడంతో ఓ యజమాని తన వద్ద ఉన్న గన్‌తో మరో కుక్క ఓనర్‌ను కాల్చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. కృష్ణ భాగ్ కాలనీలో ఉండే రజావత్, విమల్ అచల .. అనే ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్లు రాత్రి 11 గంటల సమయంలో తమ కుక్కల్ని బయటకు తీసుకువెళ్లారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. రెండు కుక్కలు కొట్లాడుకుంటే.. వాటి ఓనర్లు మాత్రం అదేదో పరువు విషయంగా భావించి గొడవ పడ్డారు. ఆ వివాదం కాస్త సీరియస్‌గా మారడంతో ఓ యజమాని తన వద్ద ఉన్న గన్‌తో మరో కుక్క ఓనర్‌ను కాల్చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. కృష్ణ భాగ్ కాలనీలో ఉండే రజావత్, విమల్ అచల .. అనే ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్లు రాత్రి 11 గంటల సమయంలో తమ కుక్కల్ని బయటకు తీసుకువెళ్లారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో.. ఆ రెండు పెంపుడు కుక్కలు ఒకదానికొకటి చూసి అరుచుకున్నాయి.. రెండింటి మధ్య ఫైట్ మొదలవడంతో వాటి ఓనర్లు కూడా గొడవకు దిగారు. ఆ సమయంలో రజావత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లోకి వెళ్లి తన వద్ద ఉన్న 12-బోర్ గన్‌తో ఫైరింగ్ చేశాడు. తన ఇంటి బాల్కనీ నుంచే అతను కాల్పులు జరిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో వికృత చేష్టలు.. అంతరంగిక భాగాలను ఫొటోలు
ఏపీలో RC అక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పన్లేదు
హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ
ఆ నర్స్ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..
మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

