చుక్కనీటికోసం అల్లాడిన చిన్ని ప్రాణం !! స్పృహ కోల్పోయిన పిచ్చుక.. అతనేంచేశాడో తెలిస్తే..
ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు మనుషులే కాదు, పశుపక్షాదులు సైతం మలమలా మాడిపోతున్నాయి. మనుషులకు ఎండవేడి నుంచి తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నాయి. కానీ, ఈ కాంక్రీట్ జంగిల్‌లో నోరులేని మూగజీవాలకు నిలువ నీడలేదు. దాహం తీర్చుకునేందుకు చుక్క నీరు దొరకని...
ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు మనుషులే కాదు, పశుపక్షాదులు సైతం మలమలా మాడిపోతున్నాయి. మనుషులకు ఎండవేడి నుంచి తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నాయి. కానీ, ఈ కాంక్రీట్ జంగిల్‌లో నోరులేని మూగజీవాలకు నిలువ నీడలేదు. దాహం తీర్చుకునేందుకు చుక్క నీరు దొరకని స్థితిలో కొన్ని జంతువులు, పక్షులు నీరసించి ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాయి. ఎండలో ఆకలితో, దాహంతో ఆహారం లేక నీరు వెతుక్కుంటూ మైళ్ల దూరం వెళ్తున్న పక్షులు మండుటెండలో మాడిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎర్రటి ఎండలో ఒక పక్షి నేలకూలింది. దాహంతో ఆ పక్షి కళ్లు కూడా తెరవలేని స్థితిలో ఉంది. మీద నుంచి ఎండవేడి, కింద ఇసుక నేలపై పడివున్న పక్షి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఒక బాటసారి ఆ పక్షిని చూసి చలించిపోయాడు. వెంటనే ఆ పక్షి దగ్గరకు వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్
మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్
రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..
విక్రమార్కుడు సీక్వెల్‌లో రష్మిక మందన్న.. హీరో ఎవరో తెలుసా ??