Viral Video: వరదల్లో వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో !! వీడియో

|

Oct 03, 2021 | 8:04 AM

థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీధి కుక్కను స్థానికులు రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరదలో కొట్టుపోతున్న కుక్కను గమణించిన ఓ వ్యక్తి.. ప్రాణాలకు తెగించి మరీ ఆ కుక్కను వరదనీటి నుంచి బయటకు తీశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బ్రిటన్‌లో బంగారు బిస్కెట్‌ పై లక్ష్మీదేవి చిత్రం.. వీడియో

Naga Chaitanya Samantha: నాగచైతన్య-సమంత విడాకులు లైవ్ వీడియో