Viral Video: సిటీ జీవనం నచ్చక కుటుంబంతో సహా అడవిబాట.. కేవలం అదే తింటూ..! వీడియో

|

Nov 08, 2021 | 5:34 PM

సిటీ జీవనం నచ్చని ఓ వ్యక్తి అడవి బాట పట్టాడు.. ఫ్యామిలీతో సహా. పూర్వీకులు అడవుల్లో ఎలా జీవించారో అదే సరైనది అనుకున్నాడు. 20 ఏళ్లుగా అడవిలోనే కుటుంబంతోసహా నివసిస్తున్నాడు.

YouTube video player

సిటీ జీవనం నచ్చని ఓ వ్యక్తి అడవి బాట పట్టాడు.. ఫ్యామిలీతో సహా. పూర్వీకులు అడవుల్లో ఎలా జీవించారో అదే సరైనది అనుకున్నాడు. 20 ఏళ్లుగా అడవిలోనే కుటుంబంతోసహా నివసిస్తున్నాడు. పచ్చి లివర్‌, వృషణాలు, బ్యోన్‌ మ్యారో, పచ్చి మాంసం, గుడ్లు ఇవే అతని ఆహారం. తిండి, నిద్ర, వ్యాయామం విషయంలో ఇతను చాలా కఠినమైన నియమాలను పాటిస్తాడు. అమెరికాకు చెందిన 40 ఏళ్ల బ్రియాన్‌ రకరకాల వ్యాపారాలు చేశాడు. తన పిల్లలు అనారోగ్యం పాలై చావు అంచులదాకా వెళ్లిరావడంతో అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆధునిక జీవన శైలి వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన బ్రియాన్‌ కుటుంబంతో సహా అడవి బాటపట్టాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో