వేగంగా దూసుకెళ్తున్న మెట్రో రైలు !! బలవంతంగా తలుపులు తెరిచి దూకేసిన వ్యక్తి !!

Phani CH

Phani CH |

Updated on: Jan 30, 2023 | 9:51 PM

ఈ రోజుల్లో మెట్రో రైలుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తూ కొంతమంది అద్భుతమైన ఫీట్లు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు.

ఈ రోజుల్లో మెట్రో రైలుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తూ కొంతమంది అద్భుతమైన ఫీట్లు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. మెట్రో రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఇవి వేగంగా ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ సమయంలో, ప్రయాణీకుల భద్రత కోసం, ప్రయాణ సమయంలో దాని తలుపులు మూసే ఉంటాయి. దాంతో ఎవరూ కిందపడిపోవడం, గాయాలవడం లాంటివి జరగవు. ప్లాట్‌ఫారమ్‌పై మెట్రో రైలు ఆగిన తర్వాతే తలుపులు తెరుచుకుంటాయి. అయితే తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వీడియో తెరపైకి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

11 నెలల బాలుడికి అస్వస్థత.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్‌ !!

బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్‌ చెఫ్‌ !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో.. స్కూల్ కి వెళ్ళడానికి బుడ్డోడి అవస్థ చూస్తే పొట్ట చెక్కలే

ఈ మాల్‌‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!

నూడుల్స్ తయారీ వీడియో చూస్తే.. తినడానికి భయపడతారేమో !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu