Man earns sleeping: నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదిస్తున్నాడు.. సూపర్ ఐడియా గురు..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జాకీ బోమ్ తాను నిద్రపోతూ నెలకు 26 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఎలాగంటే అతను నిద్రపోతున్న సమయంలో..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జాకీ బోమ్ తాను నిద్రపోతూ నెలకు 26 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఎలాగంటే అతను నిద్రపోతున్న సమయంలో.. ఎవరైనా సరే అతన్ని నిద్రలేపవచ్చు. అలా లేపినందుకు డబ్బు ఇవ్వాలి. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడి వారో అతన్ని డిస్టర్బ్ చేస్తూ… డబ్బు ఇస్తున్నారు. ఈ టెక్నికల్ ప్లాన్ కోసం జాకీ.. తన బెడ్‌రూంలో లేజర్లు, స్పీకర్లు, బబుల్ మెషిన్, అలారం ఇంకా చాలా వాటిని ఉంచాడు. ఇలాంటివి ఉంటే ఎవరికైనా నిద్ర సరిగా పట్టదు.ఇదే అతని ప్లాన్.జాకీ రోజూ రాత్రి 11 తర్వాత నిద్రపోతాడు. అప్పటి నుంచి లైవ్ స్ట్రీమ్ మొదలవుతుంది. ప్రపంచంలో ఎవరైనా సరే లైవ్ చూడవచ్చు. అతన్ని నిద్రలేపాలి అనుకుంటే.. అతను ఉంచిన వస్తువుల్ని పనిచేయించాలి. అవి పనిచేయడం మొదలుపెట్టగానే… ఆ గోల వల్ల జాకీకి మెలకువ వచ్చేస్తుంది. 28 ఏళ్ల జాకీకి రోజూ 7 గంటలు నిద్రపోవడం ఇష్టం. తనకు వస్తున్న డబ్బుతో అతను మరిన్ని సౌండ్ ఎఫెక్టులను కొని తన గదిలో సెట్ చేసి తద్వారా యూజర్లు మరింత ఎక్కువగా థ్రిల్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అంతా బాగానే ఉన్నా… ఇలా సరైన నిద్రలేకపోవడం వల్ల జాకీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

