ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు

|

Jan 10, 2023 | 9:23 AM

దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ఆగంతకులను పట్టుకునేందుకు ఓ వ్యక్తి వీరోచితంగా పోరాడాడు. ఒంటిపై బట్టలు లేకున్నా పరిగెత్తించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ఆగంతకులను పట్టుకునేందుకు ఓ వ్యక్తి వీరోచితంగా పోరాడాడు. ఒంటిపై బట్టలు లేకున్నా పరిగెత్తించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. స్టీవ్‌ మిడిల్టన్‌ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారి అలికిడికి నిద్ర లేచిన స్టీవ్.. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్‌ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్‌ వేర్‌ ధరించి బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెత్తించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..

హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్‌..

ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..

Published on: Jan 10, 2023 09:23 AM