Viral Video: టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్.. ఆ తర్వాత.? వీడియో.
సాధారణంగా పెళ్లి ఊరేగింపులో బంధువులు అందరూ సరదాగా డాన్సులు చేస్తారు. అలా ఓ పెళ్లి ఊరేగింపులో ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి డాన్స్ చేయడం ప్రారంభించాడు. అతనితోపాటు మరికొందరు డాన్స్ చేస్తున్నారు. ఇంతలో మద్యం సేవించిన వ్యక్తి అక్కడ ఉన్న టపాసుల పెట్టెను తన తలపై పెట్టుకొని డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అదిచూసి అతని స్నేహితులు కూడా రెచ్చిపోయి డాన్స్ చేశారు.
పెళ్లి ఊరేగింపులో ఓ వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. దాంతో తనతోపాటు ఇతరులను కూడా పరుగులు పెట్టించాడు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. క్రాకర్స్ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. సాధారణంగా పెళ్లి ఊరేగింపులో బంధువులు అందరూ సరదాగా డాన్సులు చేస్తారు. అలా ఓ పెళ్లి ఊరేగింపులో ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి డాన్స్ చేయడం ప్రారంభించాడు. అతనితోపాటు మరికొందరు డాన్స్ చేస్తున్నారు. ఇంతలో మద్యం సేవించిన వ్యక్తి అక్కడ ఉన్న టపాసుల పెట్టెను తన తలపై పెట్టుకొని డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అదిచూసి అతని స్నేహితులు కూడా రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఇంతలో ఇతని తలపై ఉన్న టపాసుల మంటలు అతని దుస్తులకు అంటుకున్నాయి. దీంతో కంగారులో అదుపు తప్పిన అతడు ఉన్నట్టుండి తలపై ఉన్న పటాకుల పెట్టెను ఒక్కసారిగా కింద పడేశాడు. కాలుతున్న క్రాకర్స్ అన్ని వైపులకు దూసుకెళ్లడంతో పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వారు భయాందోళనతో తలో దిక్కూ పరుగులు పెట్టారు. ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!