River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )

Phani CH

|

Updated on: May 29, 2021 | 9:22 AM

భారతదేశంలో 400 కి పైగా నదులున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు కూడా ఎంతో దోహదం చేస్తాయి. నదులు సాధారణంగా పర్వతాలలో ఉద్భవించి చివరికి సముద్రంలోకి కలుస్తాయి..