David Warner: వార్నర్ కు తెలుగు రాయడం తెలుసా..!! తన భార్యకు తెలుగులో లవ్ ప్రపోజ్… ( వీడియో )

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగుపై అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్లు ఉన్న ఫొటోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

|

Updated on: May 29, 2021 | 8:16 AM

Follow us