Python: భారీ కొండచిలువ కలకలం.. ఏకంగా ఇంట్లోకి దూరి లేగదూడను మింగేందుకు యత్నం.. వీడియో.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాముల బెడద ఎక్కువైంది. అరణ్యాలను వదిలి జనావాసాల బాట పడుతున్నాయి సర్పాలు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాముల బెడద ఎక్కువైంది. అరణ్యాలను వదిలి జనావాసాల బాట పడుతున్నాయి సర్పాలు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్ల గూడెం గ్రామంలో కొండ చిలువ హల్‌చల్ చేసింది. ఓ ఇంటి ఆవరణలోకి దూరిన 10 అడుగుల కొండచిలువ లేగ దూడను మింగే ప్రయత్నం చేసింది. దాని అరుపులతో కొండ చిలువను జనం గమనించారు. జనాల అలికిడికి ఆ కొండ చిలువ ఇంట్లోకి దూరింది. స్థానికులంతా గుండె ధైర్యం కూడగట్టుకొని దాన్ని బంధించారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

