ఎటాక్‌ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

|

Apr 29, 2023 | 9:34 AM

సోషల్‌మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అడవుల్లోకి వెళ్లలేని మనం అడవి జంతువుల గురించి దగ్గర్నుంచి చూస్తున్నాం. అందుకే నెట్టింట అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా జంగిల్ సఫారీ లాంటి సేవలు..

సోషల్‌మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అడవుల్లోకి వెళ్లలేని మనం అడవి జంతువుల గురించి దగ్గర్నుంచి చూస్తున్నాం. అందుకే నెట్టింట అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా జంగిల్ సఫారీ లాంటి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వీడియోలను నెట్టింట పోస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్‌ సఫారీలో భాగంగా ఓ వ్యక్తి అడవిలో రైడ్‌కు వెళ్లాడు. అక్కడ వారికి ఓ చిరుత తారసపడింది. దాని ముందు ఉడుము జాతికి చెందిన ఓ ప్రాణి కూడా ఉంది. అటుగా వెళ్తున్న ఆ ఉడుముపై అటాక్‌ చేయడానికి చిరుత ముందుకు వెళ్లింది. చిరుత ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన ఉడుము చిరుతకు దిమ్మ దిరిగే షాక్‌ ఇచ్చింది. కనీసం వెనక్కి కూడా తిరగకుండానే తోకతో చిరుత చెంప చెల్లుమనిపించింది. కంగుతిన్న చిరుతదెబ్బకు సైలెంట్‌ అయ్యింది. దీనంతటినీ స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు

15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!

Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్‌.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Published on: Apr 29, 2023 09:34 AM