ఫిలిప్పీన్స్లో ఓ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ వ్యూస్ కోసం చేసిన ఓ వీడియో ఆమె ప్రాణాలను తీసింది. ఇన్స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె, తెలివితక్కువగా విషపూరిత పీతను తిని మరణించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.