పిల్లిని చూసి ఎలుక పారిపోవడం కామన్‌.. ఇక్కడ అంతా రివర్స్‌

|

May 10, 2023 | 8:59 PM

శారీరకంగా కానీ, ఆర్ధికంగా కానీ బలవంతులు.. తమ కంటే బలహీనులను చులకనగా చూస్తారు. వారిని వేధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే అది ఎంతో కాలం కొనసాగదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలయ్యే టైం వస్తుంది. అప్పుడు అంతా రివర్స్‌ అవుతుంది.

శారీరకంగా కానీ, ఆర్ధికంగా కానీ బలవంతులు.. తమ కంటే బలహీనులను చులకనగా చూస్తారు. వారిని వేధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే అది ఎంతో కాలం కొనసాగదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలయ్యే టైం వస్తుంది. అప్పుడు అంతా రివర్స్‌ అవుతుంది. బుద్ది బలం, ధైర్యం ఉంటే తమ శక్తియుక్తులతో బలవంతులను సైతం మట్టి కరిపిస్తారు. తాజాగా ఇదే విషయాన్ని నిరూపించింది ఓ చిట్టి ఎలుక. సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని చూస్తుంది పిల్లి. అందుకే, పిల్లి కనిపిస్తే చాలు.. హడలిపోతుంది..అక్కడ్నుంచి పారిపోతుంది. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిట్టి ఎలుక.. తనను తినడానికి వచ్చిన పిల్లినే పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ ఎలుక ఆహారం వెతుక్కుంటూ గోడ వెంట పాకుతూ వెళ్తోంది. అది గమనించిన పిల్లి.. ఎలుకను గుటుక్కుమనిపించాలనుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొంతులో ఇరుక్కున్న చికెన్‌ ముక్క.. పాపం చివరకు ??

వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. దెబ్బ తగిలి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్ చేసిన వింత పనికి అంతా షాక్

దెయ్యం కాళ్లతో గిన్నిస్‌ రికార్డ్‌ !! వీడియో చూస్తే షాకే

సూప‌ర్ డాడ్‌.. పిల్ల‌ల్ని ప్రోత్స‌హిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??

మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??