Little boy Viral Video: చదివితే ఏం వస్తుంది అన్న ప్రశ్నకు బుడ్డోడు దిమ్మదిరిగే సమాధానం.. అట్లుంటది మనతోని..
న్న పిల్లలకు సబంధించిన క్యూట్ ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. పసి హృదయాలు కల్మషం లేనివి... అందుకే వారి మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి.
న్న పిల్లలకు సబంధించిన క్యూట్ ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. పసి హృదయాలు కల్మషం లేనివి… అందుకే వారి మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే వచ్చే లాభాల గురించి చెప్పమని ఓ పిల్లవాడిని అడిగితే, చిన్నారి అమాయకంగా స్పందిస్తూ.. లెక్కపెట్టేందుకు డబ్బులు లేనప్పుడు గణితం చదివి ఏం లాభం అంటూ.. చెప్పిన స్పాట్ ఆన్సర్ విని ముఖంలో చిరునవ్వులు చిందించని వారు ఉండరంటే నమ్మశక్యం కాదు. ఈ క్యూట్ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను దాదాపు లక్షమంది వీక్షించారు. ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ వీడియో నిజంగా క్యూట్‌గా ఉందని, ఆ ప్రశ్నకు చిన్నారి చాలా అమాయకంగా సమాధానమిచ్చిందని ఓ యూజర్ అంటే.. మరో వినియోగదారు, ‘పిల్లవాడు నిజం మాట్లాడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

