Viral Video: ఆత్మకి హాయ్ చెప్పిన పసికందు?.. ఎవరో అర్ధం కానీ తండ్రికి ఆశ్చర్యం..

దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. దెయ్యం అనే పదం వినిపిస్తే చాలు జనం గజగజ వణికిపోతారు. చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలా మంది నమ్ముతారు.

Viral Video: ఆత్మకి హాయ్ చెప్పిన పసికందు?.. ఎవరో అర్ధం కానీ తండ్రికి ఆశ్చర్యం..

|

Updated on: May 07, 2022 | 8:45 PM


దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. దెయ్యం అనే పదం వినిపిస్తే చాలు జనం గజగజ వణికిపోతారు. చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలా మంది నమ్ముతారు. ఐతే దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే దానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. అప్పుడప్పుడు వింత ఆకారాలు కెమెరా కంట్లో పడటంతో అవి దెయ్యాలనే నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే, స్కాట్లాండ్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇప్పుడు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయనే వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. దెయ్యాలు ఉన్నాయి అనేందుకు బలం చేకూర్చే వీడియో ఇది అంటూ నెటిజన్లు సైతం..ఈ వీడియోకి సపోర్ట్ ఇస్తున్నారు.ఇక్కడ ఓ 2 ఏళ్ల పిల్లవాడు..బెడ్‌రూమ్‌లో తన తండ్రితో పాటు బెడ్‌పై పడుకుని ఉన్నారు. అది రాత్రి సమయం ఇద్దరూ ఇంకా నిద్రపోలేదు…తండ్రి మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు..ఇంతలో ఆ చిన్నారి.. గదిలోని ఓ మూలకు చూస్తూ.. ఎవర్నో పలుకరిస్తున్నట్లుగా చెయ్యి పైకి ఎత్తాడు. హాయ్ చెబుతున్నట్లు చెయ్యి ఊపాడు. ఆది చూసిన తండ్రి షాక్‌ అయ్యాడు..”అక్కడ ఎవరున్నారు?” అని అడిగాడు. ఎందుకంటే తండ్రికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ పిల్లాడు మళ్లీ మళ్లీ చెయ్యి ఊపుతూ సంబరపడ్డాడు..ఆ తర్వాత ఆ చిన్నారి ఎవరో కితకితలు పెట్టినట్లు కాసేపు నవ్వాడు. ఆ తర్వాత గది నుంచి వెళ్లిపోయేవారికి బాయ్ చెప్పినట్లు చెయ్యి ఊపాడు. అప్పటికీ తండ్రి “ఎవరికి హాయ్ చెబుతున్నావ్?” అని అడిగితే.. గాలిలోకి చెయ్యిని చూపించిన చిన్నారి… అలా కాసేపూ హాయ్ చెప్పి… తర్వాత బెడ్‌పై వాలిపోయాడు. దీంతో ఆశ్చర్యపోయిన తండ్రి ఏం జరిగిందో అర్థం కాక కాసేపు..భయపడిపోయాడు. కానీ,నెమ్మదిగా తేరుకుని ఆలొచించాడు. తన కొడుకుకి కనిపించింది చనిపోయిన బామ్మ అని అర్థమైనట్టుగా చెబుతున్నాడు. ఆమె ఇటీవలే క్యాన్సర్‌‌తో చనిపోయింది. చివరి రోజుల్లో ఆ చిన్నారి.. ఆమెతో ఎక్కువగా గడిపాడట.. బామ్మతో మాత్రమే అలా చేతులు ఊపేవాడనీ, బామ్మ పట్టుకున్నప్పుడు అలా నవ్వేవాడని తెలిపాడు. ఇంకెవరికీ ఇలా చేతులు ఊపలేదని అంటున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Follow us
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!