Little girl: నాన్న బైక్‌పై వర్షంలో వెళ్తూ.. తడుస్తూ ఆస్వాదిస్తున్న చిన్నారి.. త్రిషాలా ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో.
చిన్నపిల్లలు ఎక్కువగా నీటిలో ఆడుతూ ఉంటారు. ఇక వర్షం పడిందంటే వారికి పండగే. అలా ఓ చిన్నారి తన తండ్రి బైక్‌పైన కూర్చొని వెళ్తోంది. ఇంతలో వర్షం పడింది. ఇక ఆ చిన్నారి ఆనందానికి
చిన్నపిల్లలు ఎక్కువగా నీటిలో ఆడుతూ ఉంటారు. ఇక వర్షం పడిందంటే వారికి పండగే. అలా ఓ చిన్నారి తన తండ్రి బైక్‌పైన కూర్చొని వెళ్తోంది. ఇంతలో వర్షం పడింది. ఇక ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట ట్రెండవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్తున్నాడు.. బైక్ నడుపుతున్న నాన్న పెట్టుకోవాల్సిన హెల్మెట్.. తన వెనకాల కూర్చున్న చిన్నారి తలకు పెట్టాడు.. మరో చిన్నారి బైక్ ముందు భాగంలో నిలబడి ఉన్నాడు. అలా వారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. బైక్‌పై నాన్న వెనకాల కూర్చున్న చిన్నారి పై నుంచి కురుస్తున్న సన్నని చిరు జల్లులను ఆస్వాదిస్తూ.. తన రెండు చేతులను గాల్లోకి చాచింది.. తన నాన్న హీరోలా బండి నడుపుతుంటే.. తను మాత్రం పెద్ద హీరోయిన్‌లా ఫోజులిస్తోంది. ఇది చూసిన తోటి వాహనదారులు, ప్రయాణికులు ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్‌ని వీడియోలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

