అయ్యయ్యో వద్దమ్మా అంటూ.. ఈ చిన్నారి ఏం చేసిందో తెలుసా ?? వీడియో

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో చిన్నారులు, జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయ్యయ్యో వద్దమ్మా అంటూ.. ఈ చిన్నారి ఏం చేసిందో తెలుసా ?? వీడియో

|

Updated on: Feb 16, 2022 | 11:03 AM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో చిన్నారులు, జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక కుక్కకు, చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంటిముందు ఓక కుక్క కూర్చుని ఉంది. అక్కడికి సమీపంలో టపాసులు పేల్చడంతో అది బాగా భయపడిపోయి వణుకుతూ అక్కడ కూర్చుడిపోయింది. ఇంతలో ఒక చిన్నారి వచ్చి ఆ కుక్క రెండు చెవులు మూసి… అయ్యయో.. భయపడకు నీకేం కాదు.. .నేనున్నాను అంటూ ఆ కుక్కకి భరోసా ఇస్తుంది. పటాకులు మోగడం ఆగిపోయిన వెంటనే ఆమె కుక్క చెవి నుంచి తన చేతులు తీసివేస్తుంది.

Follow us