Little Boy Kiss to Cobra: కింగ్ కోబ్రాకు లిప్‌లాక్ పెట్టిన బుడ్డోడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

Updated on: Dec 18, 2022 | 9:10 AM

చిన్న పురుగులను చూస్తేనే హడలిపోతాం.. అలాంటిది ప్రాణాంతకమైన పాము కనిపిస్తే.. వామ్మో అని అక్కడి నుంచి పరుగులు తీస్తాం. ఇక పాముల్లోనే డేంజర్ అయిన కింగ్ కోబ్రా కంట పడితే..


అభశుభం తెలియని పిల్లలకు పాములకు, పురుగులకు తేడా తెలియదు. వారి ముందున్న ప్రతీది ఆట వస్తువుగానే ఉంటుంది. అది ప్రాణం లేని వస్తువు అయినా, ప్రాణం ఉన్న జంతువు అయినా, వాటితో ఆడుకోవడమే వారికి తెలుసు. తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన భారీ సైజు కింగ్ కోబ్రాతో సరదాగా ఆటాడేసుకున్నాడు చంటి పిల్లాడు. నిండా రెండేళ్లైనా లేని ఆ బుడ్డోడికి నాలుగు రెట్లు పొడవైన కింగ్‌ కోబ్రాతో సరదాగా ఆడుకున్నాడు. దాని మెడ పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఆ కింగ్ కోబ్రా కూడా బుడ్డోడిని ఏమీ అనలేదు. పైగా, ఆ పిల్లాలు దానికి ముద్దు పెట్టాడు. దాంతో భయపడిన పాము.. వాడి నుంచి దూరం జరిగింది. పాము అలా పక్కకు జరగడంలో కేర్‌మని ఏడ్చాడు బుడ్డోడు. వాస్తవానికి అది పెంపుడు పాములా ఉంది. అందుకే ఆ పిల్లాడు దానిని ఏమన్నా పట్టించుకోలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 18, 2022 09:10 AM
Follow Us