Viral Video: నావల్ల కాదు తల్లోయ్.. నేనిక నడవలేను !! ‘బద్దక రత్న’ అవార్డ్ ఇచ్చేయొచ్చు
పెంపుడు కుక్కలు తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమాభినాలు చూపుతాయి. వారి పట్ల విధేయత కనబరుస్తాయి. వారు ఏం చెబితే అవి చేస్తాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారితోపాటు వెళ్తాయి.
పెంపుడు కుక్కలు తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమాభినాలు చూపుతాయి. వారి పట్ల విధేయత కనబరుస్తాయి. వారు ఏం చెబితే అవి చేస్తాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారితోపాటు వెళ్తాయి. అలా తన యజమానితో ఎంతో హుషారుగా బయటకు వెళ్లిన కుక్క సడన్‌గా మొండికేసింది. ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్క ప్రవర్తించిన తీరు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి తన పెంపుడు కుక్కను సరదాగా బయటకు తీసుకెళ్లింది. మొదట బాగానే ఫాలో అయిన కుక్క.. సగం దూరం వెళ్లగానే ఏమైందో ఏమో ఒక్కసారిగా మొండికేసింది.
Also Watch:
మా ‘సారంగ దరియా’ సాంగ్‌ను ఇలా చేశారేంట్రా !!
Yash: కేజీఎఫ్ రాఖీభాయ్ క్రేజ్‌కు తిరుమల షేక్.
Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!
Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?
Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!