Bhadrachalam: శ్రీరామా..! వీటిని కూడా వదలడం లేదయ్యా.. వీడియో
సామెతలు ఉత్తగనే రావంటరు ఎన్కటోల్లు..గది నిజమేనుల్లా..గుడినీ గుల్లే లింగాన్ని మింగుతరంటే..ఏందో అనుకుంటం గనీ...భద్రాచల రాములోరి గుల్లే అయితున్న కనికట్లు జూస్తుంటే..నిజమేననిపిస్తుంది..
సామెతలు ఉత్తగనే రావంటరు ఎన్కటోల్లు..గది నిజమేనుల్లా..గుడినీ గుల్లే లింగాన్ని మింగుతరంటే..ఏందో అనుకుంటం గనీ…భద్రాచల రాములోరి గుల్లే అయితున్న కనికట్లు జూస్తుంటే..నిజమేననిపిస్తుంది..మాట దప్పక, మడిమేదిప్పక, అవొద్దమెరుగని సాములోరి తానా పనిజేసుకుంట కొందరు ఆఫీసర్లు జేస్తున్న పనులు జేయవట్కే..మంచోళ్లకు గూడా మచ్చొచ్చేతట్టైంది..ఇంతకు భద్రాచలంల ఏమైతుందో ఆర్సుకుందాం పార్రీ… భద్రాచలంల కొలువైనా సీతారాములంటే..దక్షిణ భారతదేశంలనే రొండో అయోధ్యలెక్క..గంతపేరున్న గుల్లే పనిజేస్తున్న కొందరు నౌకర్లు… పాడుబుద్దితోటి రోజుకో తీరుగా పరువు దీశే పనులేజేస్తుర్రు..దేవస్థానం ఇచ్చిన జీతాలు జాల్తలేవో ఏమోగానీ, ఒంకర బాటవడ్తుర్రు..
మరిన్ని ఇక్కడ చూడండి: మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. ఈ ఇడ్లీలను మీరు జీవితంలో తిని ఉండరు! వీడియో
Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్.. వైరల్ వీడియో
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

