రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం

రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం

Phani CH

|

Updated on: Mar 09, 2024 | 8:13 PM

మెట్రో వచ్చాక.. కాస్మాపాలిటిన్‌ సిటీస్‌ లుక్కే మారిపోయింది. నగరవాసులకు జర్నీ వెరీ ఈజీగా మారింది. అల్లంత ఎత్తులో దూసుకెళ్తోన్న మెట్రో రైల్‌ను చూశాం. కానీ బెంగాల్‌లో కథ మరో లెవల్‌. ఒళ్లంతా థ్రిల్లంత అయ్యేలా కోలకతాలో బుధవారం నుంచి అండర్‌ వాటర్‌ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు బుల్లెట్‌ వేగంతో పరుగులు తీసే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ప్రారంభించారు.

మెట్రో వచ్చాక.. కాస్మాపాలిటిన్‌ సిటీస్‌ లుక్కే మారిపోయింది. నగరవాసులకు జర్నీ వెరీ ఈజీగా మారింది. అల్లంత ఎత్తులో దూసుకెళ్తోన్న మెట్రో రైల్‌ను చూశాం. కానీ బెంగాల్‌లో కథ మరో లెవల్‌. ఒళ్లంతా థ్రిల్లంత అయ్యేలా కోలకతాలో బుధవారం నుంచి అండర్‌ వాటర్‌ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు బుల్లెట్‌ వేగంతో పరుగులు తీసే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ప్రారంభించారు. దాదాపు 5 కిలో మీటర్లు ఈ మెట్రో రైలు హుగ్లీ నది కింది నుంచి దూసుకెళ్తోంది. కోలకతా మెట్రో ఈ ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్ట్‌ను రన్‌ చేస్తోంది. నీటి ఉపరితలానికి 16 మీటర్ల లోతున మెట్రో రైళ్లు ప్రయాణిస్తాయి. 120 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్‌ వాటర్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు గురువారం నుంచి ప్రజలకు తన సేవలను అందిస్తుంది. తూర్పు-పశ్చిమ మెట్రో 4.8 కి.మీ విస్తరణ పనులను మొత్తం రూ.4,965 కోట్ల వ్యయంతో నిర్మించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో మహిళకు పురిటి నొప్పులు.. డెలివరీ చేసిన పైలట్‌..

నా భర్త ఆత్మహత్యకు కారణం అదే.. వ్యక్తిగత విశేషాలు వెల్లడించిన జయసుధ

Mark Zuckerberg: సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత

ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్‌ వాష్‌ చేసుకోగానే ??

Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??