ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు !! కోరిన కోర్కెలు తీర్చేస్తాడట

ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు !! కోరిన కోర్కెలు తీర్చేస్తాడట

Phani CH

|

Updated on: Sep 10, 2024 | 1:38 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక నగరంగా విరాజుల్లుతున్న అయినవిల్లి లో వేంచేసి ఉన్న అయినవిల్లి స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి చవితి వేడుకలకు సిద్ధమయ్యాడు. భక్తితో ఒక్క టెంకాయ సమర్పించినా భక్తులను అనుగ్రహించే ఆదిదేవుడు అయినవిల్లి వినాయకుడు. వినాయక చవిత మహోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు నిర్వాహకులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక నగరంగా విరాజుల్లుతున్న అయినవిల్లి లో వేంచేసి ఉన్న అయినవిల్లి స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి చవితి వేడుకలకు సిద్ధమయ్యాడు. భక్తితో ఒక్క టెంకాయ సమర్పించినా భక్తులను అనుగ్రహించే ఆదిదేవుడు అయినవిల్లి వినాయకుడు. వినాయక చవిత మహోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు నిర్వాహకులు. రేపటి నుండి జరగబోయే చవితి ఉత్సవాలకు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఆలయానికి తరలివచ్చే భక్తులకు మంచినీరు భోజనం సదుపాయాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. వినాయక చవితి రోజు స్వామివారిని ప్రత్యేకంగా వివిధ పళ్ళ రసాలతో అభిషేకం చేస్తారు. స్వయంభుగా వెలసిన వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం తరువాత అత్యంత ప్రాముఖ్యత చెందిన ఆలయం అయినవిల్లి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి రూపంలో వినాయకుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడో తెలుసా ??

కిలాడీ లేడీలు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ఏం చేశారో చూడండి

ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ఉబికి వస్తోన్న నీరు

ఏపీలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేస్తారా ??

మంచు విష్ణుపై దారుణ ట్రోల్స్.. శివబాలాజీ ఫిర్యాదుతో పోలీస్ యాక్షన్