నిశ్చితార్థానికి వధువు ఎంట్రీ చూసి బంధువులు షాక్‌ !! లారీ ని కూడా వదలలేదుగా !!

Updated on: Jan 19, 2023 | 9:56 AM

ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు వైరల్‌ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. పీటల మీద గొడవపడటం మొదలు.. నూతన వధూవరులు ఒకరినొకరు సర్‌ప్రైజ్‌ చేసుకునే సంఘటనల వరకు..

ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు వైరల్‌ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. పీటల మీద గొడవపడటం మొదలు.. నూతన వధూవరులు ఒకరినొకరు సర్‌ప్రైజ్‌ చేసుకునే సంఘటనల వరకు.. కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లుగా ఉంటున్నాయి. తాజాగా ఓ నవ వధువు.. బైక్‌, కారు కాదు.. ఏకంగా లారీపైన ఎంట్రీ ఇచ్చింది. తన నిశ్చితార్థం రోజున పెట్రోల్‌ ట్యాంకర్‌ లారీ నడుపుకొంటూ వరుడిని చర్చికి తీసుకెళ్లింది. కేరళలోని త్రిసూర్‌లో ఈ అరుదైన సంఘటన జరిగింది. ఇది చూసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. వధువు తండ్రి లారీ డ్రైవర్‌ కావడంతో చిన్నతనంనుంచి లారీ డ్రైవింగ్‌ అంటే ఇష్టం ఏర్పడింది. చదువు పూర్తికాగానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా తీసుకుంది. కొన్నిసార్లు తండ్రి లేకుండానే స్వయంగా లారీ నడుపుకొంటూ కొచ్చి నుంచి పెట్రోల్‌ తెచ్చి మలప్పురం బంక్‌కు సరఫరా చేసింది. ఆ సమయంలో ఆమె ట్యాంకర్‌ లారీ నడుపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

వామ్మో ఏందీది.. పబ్లిక్‌గా దండేసి.. దండం పెట్టి.. ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు

ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..

దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..

అది అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు !!

 

Published on: Jan 19, 2023 09:56 AM