కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..

|

Mar 11, 2024 | 5:27 PM

చాట్‌ జీపీటీ తో భవిష్యత్‌లో ఉద్యోగులు అవసరం లేకుండా పోతారన్న వార్త టెక్‌ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు యువత. చాలా రంగాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు టీచర్‌ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్.

చాట్‌ జీపీటీ తో భవిష్యత్‌లో ఉద్యోగులు అవసరం లేకుండా పోతారన్న వార్త టెక్‌ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు యువత. చాలా రంగాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు టీచర్‌ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్‌ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్‌ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొబైల్‌ గేమ్‌ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??

Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..

అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి

ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు