8వ అంతస్తుపై వేలాడుతున్న పాపను.. హీరోలా రక్షించిన వ్యక్తి
క్రిష్ సినిమాలో హృతిక్ రోషన్ గాల్లో ఎగురుతూ, ప్రమాదంలో ఉన్నవాళ్లను సెకన్ల వ్యవధిలో రెస్క్యూ చేసే సీన్లు మనం చూశాం. కానీ సినిమాల్లో కనిపించే సంఘటనలు నిజ జీవితంలో జరగడం అసాధ్యం.
క్రిష్ సినిమాలో హృతిక్ రోషన్ గాల్లో ఎగురుతూ, ప్రమాదంలో ఉన్నవాళ్లను సెకన్ల వ్యవధిలో రెస్క్యూ చేసే సీన్లు మనం చూశాం. కానీ సినిమాల్లో కనిపించే సంఘటనలు నిజ జీవితంలో జరగడం అసాధ్యం. కానీ తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పసిపాపను కాపాడ్డానికి ఓ వ్యక్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఎనిమిదో అంతస్తు నుంచి వేలాడుతున్న చిన్నారిని రక్షించేందుకు ఏకంగా ఆ బిల్డింగ్ విండోపైకి ఎక్కి ఎక్కి హీరో అనిపించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ చిన్నారి ఆడుకుంటూ 8వ అపార్ట్‌మెంటోని ఓ విండో వద్దకు వచ్చింది. అడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ కిటికిలో నుంచి కిందపడబోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారి టీషర్ట్ ఓ రార్డ్‌కు చిక్కుకుని గాల్లోనే వేలాడు ఏడుస్తూ ఉండిపోయింది. ప్రమాదంలో ఉన్న చిన్నారిని చూసిన ఓ వ్యక్తి వెంటనే ఆ విండోపైకి ఎక్కి మరీ, రెస్క్యూ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో అద్భుత దృశ్యం.. ఒకే చోట జింకలు, చిరుత నీళ్లు తాగుతూ..