Ganesh Idol: నీటమునిగిన కార్యసిద్ధి వినాయకుడు.. ఎక్కడంటే.? ఎందుకంటే.? వీడియో..

Ganesh Idol: నీటమునిగిన కార్యసిద్ధి వినాయకుడు.. ఎక్కడంటే.? ఎందుకంటే.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2023 | 4:40 PM

సాధారణంగా వినాయక చవితికి గణనాధుడ్ని ప్రతిష్టించి 9 పూజలు చేసి అనంతరం గంగలో నిమజ్జనం చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఆలయంలోని వినాయకుడు ముందే గంగలో మునిగిపోయాడు. అవును, అనకాపలల్లి జిల్లా చోడవరంలో కార్యసిద్ధి వినాయకుని గుడి నీటమునిగింది. ఎడతెరిపి లేని వర్షాలకు గర్భాలయంలోపలికి వర్షపు నీరు చేరింది. వినాయకుని విగ్రహం మూడొంతులు మునిగిపోయింది.

సాధారణంగా వినాయక చవితికి గణనాధుడ్ని ప్రతిష్టించి 9 పూజలు చేసి అనంతరం గంగలో నిమజ్జనం చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఆలయంలోని వినాయకుడు ముందే గంగలో మునిగిపోయాడు. అవును, అనకాపలల్లి జిల్లా చోడవరంలో కార్యసిద్ధి వినాయకుని గుడి నీటమునిగింది. ఎడతెరిపి లేని వర్షాలకు గర్భాలయంలోపలికి వర్షపు నీరు చేరింది. వినాయకుని విగ్రహం మూడొంతులు మునిగిపోయింది. వర్షపు నీటిలోనే స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ పూజారులు. చోడవరంలో కార్యసిద్ధి గణపతి స్వయంభువుగా వెలిసారు. ఇక్కడ స్వామివారిని దర్శించి మొక్కుకుంటే తలచిన కార్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గర్భాలయం మొత్తం నీట మునిగిపోయింది. దాంతో స్వామివారు కానిపాకం గణపతిని తలపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..