ఇన్‌స్టాలో పరిచయమై.. ఇన్‌స్టంట్‌గా దోచేసింది..పోలీసులకు చెప్తే..!
సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం.. ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అమ్మాయిలు దొరికినంత దోచుకుని పారిపోవడం లాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం. అలాంటిదే మరో ఘటన కర్నాటకలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి ఇన్‌స్టంట్‌గా యువకుడి నుంచి పాతిక లక్షలు దోచేసింది.
మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిన బాధితుడికి అక్కడ మరో షాక్ తగిలింది. కర్నాటకలోని గజేంద్రగఢకు చెందిన రాఘవేంద్ర రాథోడ్ అనే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొన్నిరోజులు చాటింగ్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ నెంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి ఐ లవ్ యు చెప్పింది.. పెళ్లి చేసుకుందామని కోరింది.. ఈ క్రమంలో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత మెల్లగా అతని నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అడిగినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వచ్చాడు. దాదాపు రూ.25 లక్షల వరకూ రాబట్టిన యువతి అనంతరం ప్లేటు ఫిరాయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడున్నాడు అనడానికి నిదర్శనం.. ఈ సీన్ !!
సామాన్యులకు చిక్కనంటున్న చింతచిగురు.. @1000/-
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి పండగే..!
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

