ధోనీ ఫోటోతో శుభలేఖ.. ఇదోరకం అభిమానం !!
మహేంద్రసింగ్ ధోనీ... ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అయిన ఈ మిస్టర్ కూల్ ఫాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ వ్యక్తి ధోనీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
మహేంద్రసింగ్ ధోనీ… ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అయిన ఈ మిస్టర్ కూల్ ఫాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ వ్యక్తి ధోనీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా తన పెళ్లి పత్రికలో వినాయకుడితోపాటు ధోనీ ఫోటోని ముద్రించాడు. అవును, కర్నాటకకు చెందిన శమంత్ కుమార్, తన పెళ్లి సందర్భంగా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ వేయించాడు. అందులో వివాహ వేదిక, ముహూర్తం, వధూవరుల పేర్లతోపాటు తన అభిమాన క్రికెటర్ ధోనీ ఫోటోను కూడా వేయించాడు. శుభలేఖలో ఓ వైపు వినాయకుడి ఫోటో, మరోవైపు ధోనీ ఫోటోతో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది.
Published on: Mar 20, 2023 09:25 PM
వైరల్ వీడియోలు
Latest Videos