బాబోయ్, మనిషిని వేటాడిన కంగారు !! సుమారు 6నిమిషాల పాటు ఆగని పోరు !! చివరికి ఏమైందంటే ??
ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నం భీకర యుద్ధాన్నే తలపించింది.
ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నం భీకర యుద్ధాన్నే తలపించింది. కంగారుతో అతడు దాదాపు 6 నిమిషాలకు పైగా వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సెంట్రల్ విక్టోరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హీత్‌కోట్ ప్రాంతానికి చెందిన క్లిఫ్ డెస్ అనే వ్యక్తి తన పెరట్లో కుక్కలు గట్టిగట్టిగా అరవటంతో బయటకు వెళ్లి చూశాడు..అంతలోనే పెరట్లోంచి ఓ పెద్ద జంతువు తనపైకి పరిగెత్తుకొస్తున్నట్టుగా గమనించాడు.. వెంటనే అప్రమత్తమై పారిపోయే ప్రయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి
Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??
Viral: ఈ జిరాఫీని రుచి చూడొచ్చు! మేకింగ్ వీడియో వైరల్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

