జరగరానిది జరిగితే.. అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు నేను రెడీ వీడియో

Updated on: Aug 31, 2025 | 4:10 PM

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం లేపుతున్న పరిస్థితి మనకు అమెరికా అంతటా అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తను అన్న మాటల్లో అంటే నేను ఇప్పటికి ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. గత 200 రోజులు ఏదైతే నేను ఆఫీస్ లో పనిచేశాను ఆ అనుభవంతో అతి చిన్న వయసులోనే నేను ప్రెసిడెంట్ అవ్వడానికి అన్ని విధాల అర్హుడు అని చెబుతూనే మరోవైపు ట్రంప్ ఆరోగ్యంగా ఉండాలి.

ఆరోగ్య పరంగా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడమే నా ఉద్దేశం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతోపాటు దాదాపు ట్రంప్ ఆరోగ్య విషయంలో అంటే గతంలో కూడా మనం గమనిస్తే బైడెన్ ఎప్పుడైతే ఆరోగ్య విషయంలో ఎక్కువగా ప్రజాదరణను కోల్పోతూ వచ్చాడు. సిమిలర్ గా ఇప్పుడు ట్రంప్ కూడా అదే పరిస్థితి రానుందా ఒకవేళ నిజంగా అదే వస్తే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి మరోవైపు జేడీ వ్యాన్స్ చెప్పిన వాటిలో ఒకసారి గనుక మనం ముఖ్యమైన విషయం గమనిస్తే అతి ఎక్కువగా పనిచేసే ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ట్రంప్ ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో