ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.! అది కేవలం భారత్ వల్లే అవుతుంది..

|

May 12, 2022 | 9:19 PM

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో.. ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడు గ్రహంపై శాటిలైట్స్‌ను పంపించేందుకు సిద్ధమవుతోంది.


ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో.. ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడు గ్రహంపై శాటిలైట్స్‌ను పంపించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. ఈ అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో సుదీర్ఘ చర్చలు చేపట్టింది. అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్‌ చేపట్టడం భారత్‌కు సాధ్యమేనని.. ఆ సామర్థ్యం మనకు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే రిపోర్టు సిద్ధమైందని, నిధులు కూడా సమకూరాయని వివరించారు. భూమిపై ఉన్నట్టుగానే శుక్రుడుపై జంతుజాలానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on