Funny Video: బ్యాక్‌బెంచర్ సివిల్ ఇంజనీర్ అయితే ఇలాగే ఉంటుంది మరి.. నవ్వులే నవ్వులు
సాధారణంగా, క్లాస్‌లో ముందు కూర్చున్న వారు అన్ని అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే వారు జీవితంలో ముందుకు సాగగలరని నమ్ముతారు. ఇక చివరి బెంచ్‌లో కూర్చున్నవారిని ఒకరకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో చూస్తారు.
సాధారణంగా, క్లాస్‌లో ముందు కూర్చున్న వారు అన్ని అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే వారు జీవితంలో ముందుకు సాగగలరని నమ్ముతారు. ఇక చివరి బెంచ్‌లో కూర్చున్నవారిని ఒకరకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో చూస్తారు. ఎందుకంటే వారు జీవితంలో పనికిరారనే ఒక భావన కొందరిలో ఉండిపోతుంది. అయితే ఇవన్నీ ఊహలు మాత్రమే అని కొట్టిపారేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.ఇంటి నిర్మాణం జరుగుతుంది. కొన్ని చోట్ల చెక్కలు విచ్చలవిడిగా ఉండటం కనిపిస్తుంది. ఇక కాంక్రీట్ మిక్సింగ్ యంత్రంలో సిమెంటు, ఇసుక, కంకర వేసి మిక్స్ చేస్తున్నారు. ఇంతలో నల్లకళ్లద్దాలు పెట్టుకున్న ఓ వ్యక్తి హఠాత్తుగా అక్కడికి చేరుకుని, ఆ మెషీన్‌లోని కాంక్రీట్‌ను అదేదో వంటక అయినట్లుగా టేస్ట్ చూశాడు. ఏదో తక్కువైందని భావించి.. అందులో కాస్త ఇసుకను వేశాడు. ఆ తరువాత మళ్లీ టేస్ట్ చేసి ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఈ సీన్ చూసిన నెటిజన్స్.. ఇతడు కచ్చితంగా హోటల్ మెనేజ్‌మెంట్ చేసి, సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాడంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

