International Drug Racket: ఉడ్తా విజయవాడ.. డ్రగ్స్ డొంక కదిలిందా..?? లైవ్ వీడియో

International Drug Racket: ఉడ్తా విజయవాడ.. డ్రగ్స్ డొంక కదిలిందా..?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 21, 2021 | 9:16 AM

దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. ఐతే దీనికి ఏపీతో లింకులుండడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.