Insane Moment: మండే ఎండ‌లో ఆమ్లెట్ వేశాడు ..! ఎక్కడో తెలుస్తే దిమ్మ తిరిగిపోద్ది అంతే.!

|

Apr 24, 2023 | 8:20 AM

ఓ వ్య‌క్తి త‌న ఇంటి టెర్రేస్‌లో పెనంపై ఆమ్లెట్ వేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.టెర్రేస్‌పై పెనం మీద కోడిగుడ్డును ప‌గ‌ల‌గొట్టి ఆమ్లెట్ వేస్తుండ‌టం చూడొచ్చు. ఎండ వేడికి గుడ్డు ఉడికి ఆమ్లెట్‌గా మారడం ఆశ్చ‌ర్యానికి లోనుచేస్తుంది. ఆపై ఫ్రైడ్ ఎగ్‌ను ఆ వ్య‌క్తి టేస్ట్ చేయ‌డం చూడొచ్చు.

Published on: Apr 24, 2023 08:20 AM